వాటం బాలరాజు, ఎంఎల్‌ఏ అభ్యర్ది
(స్వతంత్ర)
తుంగతుర్తి
నియోజకవర్గం ఎన్నికల మానిఫెస్టో (2019
– 2024)
1.
ప్రభుత్వ
పాఠశాల మరియు ఆసుపత్రులలో కావలసిన సౌకర్యాలు, సరిపడా సిబ్బందిని నియమించి నాణ్యమైన విధ్య మరియు వైద్యాన్ని అందించుటకు
కృషి చేస్తాను.
2.
ప్రతి
గ్రామంలో గ్రందాలయాల ఏర్పాటు, తద్వారా విద్యార్డులకు అవసరమయ్యే పోటీ పరీక్షల పుస్తకాలు అందుబాటులో
ఉంచుతాను.
3.
తుంగతుర్తి
మరియు మోత్కూర్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ఏర్పాటు.
4.
తిరుమలగిరి, నూతనకల్ మరియు
శాలిగౌరారం మండలాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఏర్పాటు.
5.
మోత్కూర్
లో పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు.
6.
ప్రతి
మండల కేంద్రంలో బస్ పాస్ కౌంటర్ ఏర్పాటు.
7.
చేనేత
కార్మికులకు మరియు ఆటో డ్రైవర్లకు ఉచిత హెల్త్ కార్డులు.
8.
బస్
సౌకర్యం లేని గ్రామాలకు బస్ సౌకర్యం కల్పిస్తా.
9.
అవసరమైన
చోట బస్ షల్టర్ల నిర్మాణం.
10. ప్రతి మండల కేంద్రంలో మహిళలకు
ఉచిత కుట్టు మిషన్ల శిక్షణా కేంద్రాల ఏర్పాటు.
11.
నాగారం
మరియు తిరుమలగిరి చౌరస్తాలో మూత్రశాలల ఏర్పాటు.
12. తుంగతుర్తిలోని క్రీడా
మైదానాన్ని వాడుకలోకి తీసుకురావడంతో పాటు, తిరుమలగిరి మరియు మోత్కూర్ మున్సిపాలిటీలలో క్రీడా మైదానం ఏర్పాటు.
13. ప్రతి మండల కేంద్రంలో పార్కుల
ఏర్పాటు.
14. ప్రతి డివిజన్ లో రైతు బజార్
ల ఏర్పాటు.
15. ప్రతి తండాలో మరియు ప్రతి
గ్రామంలో డ్రైనేజి మరియు సిసి రోడ్ల నిర్మాణం.
16. తిరుమలగిరిలో అగ్నిమాపక
కేంద్రం ఏర్పాటు.
17. తుంగతుర్తిలో కళాకారులకు
ఓపెన్ థియేటర్ ఏర్పాటు.
18. సంచార జాతుల వారికి గృహ వసతి
కల్పిస్తాను.
19. ప్రతి గ్రామంలో మినీ ఫంక్షన్
హాల్ ఏర్పాటుకు కృషి చేస్తాను.
20. ప్రతి మండల కేంద్రంలో నెలకు 1
లేదా 2 రోజులు ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకొని, అక్కడికక్కడే సమస్యలు
పరిష్కారం అయ్యే విదంగా చర్యలు తీసుకుంటాను.
21. ప్రజలకు భారత రాజ్యాంగం మరియు
చట్టాలపై అవగాహన కల్పిస్తాను.
22. అవినీతి నిర్మూలనకు కృషి
చేస్తాను.
23. నియోజకవర్గాన్ని దేశంలోనే
మొదటి స్థానంలో నిలిపేందుకు అహర్నిశలు కృషి చేస్తాను.
No comments:
Post a Comment